యామయ్యసామి గుర్రం

'యామయ్యసామి గుర్రం ' కథ ద్వారా
తెలుగు కథా సాహిత్యం లోకి అడుగుపెట్టాను.
6 జూలై 1997 ఆదివారం ఆంధ్రజ్యోతి లో ఈ కథ ప్రచురితమైంది.
ఇదే కథ నా" మొలకల పున్నమి"కథా సంపుటి లోనూ ఉంది.
దాదాపు 23 సంవత్సరాల 11 నెలలు క్రితం ప్రచురితమైన ఈ కథ "కథానిలయం" వారి వెబ్సైట్లో ఉంది . ఈ క్రింది లింక్ క్లిక్ చేసి చదవచ్చు.

 

Comments

Popular posts from this blog

The First writer 'in-residence' at Rashtrapati Bhavan-Dr Vempalli Gangadhar

హార్మోనియం గది

గజ్జెల పిల్లోడు