The First writer 'in-residence' at Rashtrapati Bhavan-Dr Vempalli Gangadhar

The First writer 'in-residence' at Rashtrapati Bhavan

-Dr Vempalli Gangadhar

డాక్టర్ వేంపల్లి గంగాధర్;

రాష్ట్రపతి భవన్లో విశిష్ట ఆతిధ్యం అందుకున్న తొలి భారతీయ సాహిత్య వేత్త గా గుర్తింపు పొందారు. 2014 సెప్టెంబర్ 8వ తేదీ నుంచి 26 వరకు మీరు రాష్ట్రపతి భవన్లో విడిది చేశారు. 

రాయలసీమ ప్రాంతానికి సంబంధించిన పలు అంశాలపై పుస్తకాలు రాశారు. వీరి కథా సంపుటి' మొలకల పున్నమి' రచనకు కేంద్ర సాహిత్య అకాడమీ మొదటి యువ పురస్కారం- 2011 లభించింది. ప్రసిద్ధ సాహిత్యవేత్త సునీల్ గంగోపాధ్యాయ చేతుల మీదుగా తామ్ర పత్రం అందుకున్నారు. 

శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం, తిరుపతి నుంచి' రాయలసీమ కథా సాహిత్యం' పై పిహెచ్ డి చేసి పట్టా పొందారు. అదే విశ్వవిద్యాలయం నుంచి' రాయలసీమ కక్షల కథల'పై ఎంఫిల్ పరిశోధన చేశారు. 

కేంద్ర సాహిత్య అకాడమీ వారి రైటర్ ట్రావెల్ గ్రాంట్ ద్వారా శాంతినికేతన్ లో పర్యటించారు.

 మొలకల పున్నమి, గ్రీష్మ భూమి, దేవరశిల, రావణ వాహనం, పాపాగ్ని కథలు వెలువరించారు. కడప వైభవం, సి.పి. బ్రౌన్ కు మనమేం చేశాం?,  అనంతపురం చరిత్ర పుస్తకాలకు సంపాదకత్వం చేశారు. నేల దిగిన వాన, యురేనియం పల్లె నవలలు రాశారు. 

రాయలసీమ గిరిజన తండాల నుంచి పడుపు వృత్తిలోకి తరలి పోతున్న మహిళల జీవన ఆక్రందనను ' పూణే ప్రయాణం' రచన చేశారు. 

తొలి తెలుగు శాసనం- కలమళ్ళ శాసనం పై పరిశోధన చేసి' తొలి తెలుగు శాసనం' రచన వెలువరించారు. రాయలసీమ ఫ్యాక్షనిజం పై' హిరణ్య రాజ్యం' , శాంతినికేతన్ పర్యటన అనుభవాలతో' నేను చూసిన శాంతినికేతన్', చరిత్ర వ్యాసాలతో' మట్టి పొరల మధ్య మహాచరిత్ర', సాహిత్య వ్యాసాలతో 'దీప మాను' పత్రికా వ్యాసాలతో'ఎర్రచందనం దారిలో తమిళ కూలీలు, కథనం, రచనలు చేశారు. 

 కేంద్ర సాహిత్య అకాడమీ మొదటిసారిగా 'లక్షద్వీప్' లో ఏర్పాటు చేసిన సాహిత్య  కార్యక్రమానికి తెలుగు సాహిత్యకారుడిగా హాజరయ్యారు. 

 వీరి నవల' నేల దిగిన వాన' శ్రీ యోగి వేమన విశ్వవిద్యాలయం, కడప ఎం ఏ విద్యార్థులకు పాఠ్యాంశంగా ఎంపికయింది.

 ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖ నూతనంగా వెలువరించిన ఒకటి నుంచి ఆరు తరగతుల తెలుగుపాఠ్యపుస్తకాలకు సమన్వయకర్తగా వ్యవహరించారు. 

 వీరి కథలు పలు భారతీయ భాషల్లోకి అనువాదమయ్యాయి.




Vempalli Gangadhar is a researcher, poet and writer from Kadapa district of Andhra PradeshThe First writer 'in-residence' at Rashtrapati Bhavan.He has been awarded Sahitya Akademi's Yuva Puraskar for 2011 for his short-story collection "Molakala Punnami".

Gangadhar's Sahitya Akademi Yuva Puraskar win makes him one of 16 authors to have won the award. He received a cash prize of Indian Rupees 50,000. The award also included an engraved copper plaque. Dr.Vempalle Gangadhar was felicitated with a certificate and memento by President Pranab Mukherjee’s Secretary Omita Paul at the valedictory function of the “Artists’ In Residence Programme” at Rashtrapathi Bhavan in New Delhi on Friday. Dr. Gangadhar, recipient of Central Sahitya Academy’s first Yuva Puraskar, had been a guest of the President in Rashtrapathi Bhavan from September 8 to September 26, 2014.

Published Books

  •  Depamanu- (Telugu Literature Articles)- దీపమాను(సాహిత్య వ్యాసాలు) june 2020
  • ' Matti porala madhya maha charithra (History articles)మట్టి పొరల మధ్య మహా చరిత్ర (చరిత్ర వ్యాసాలు) june 2020
  • ' C.P.Brown series of Letters - సి.పి. బ్రౌన్ కు మనమేం చేశాం?'Book Editor(సంపాదకత్వం)- may 2020
  • ' Urenium palle (యురేనియం పల్లె) Novel. July 2019.
  • ' Erra chandanam Dari lo Tamila Kulilu -Red Sanders Tamil woodcutters (ఎర్రచందనం దారిలో తమిళకూలీలు ) May, 2019.
  • Anathapuram Charithra -అనంత పురం చరిత్ర (సంపాదకత్వం)(book editor)-January 2017
  • Ravana Vahanam Kathalu -రావణ వాహనం కథలు -( Ravana vahanam -stories)- ( 25 stories )- December 2015
  • Paapagni kathalu - పాపాఘ్ని కథలు -(Stories of the Paapagni River)- (30 Stories)- June 2015
  • Nenu chusina shantinekethan - నేను చూసిన శాంతినికేతన్ ( పర్యటన )(Travelogue)-January 2015
  • toli telugu shasanam - తొలి తెలుగు శాసనం (The first Telugu stone inscription)-December 2013
  • Greeshma Bhoomi Kathalu - గ్రీష్మ భూమి కథలు (Stories of the summer land)- (13 Stories)-November 2013
  • nela digina vaana - నేల దిగిన వాన (The rain that landed on earth)-( Novel)- March 2013
  • devarashila - దేవరశిల (the divine rock) - (12 Stories)- November 2008
  • hiranya rajyam - హిరణ్య రాజ్యం (The kingdom of Hirnya)- rayalaseema factionism history- August 2008
  • pune prayanam - పూణే ప్రయాణం (The journey to Pune)-(Trafficking of Women ) June 2007
  • molakala punnami - మొలకల పున్నమి (The full moon of sprouts) - (13 Stories),April 2006;second edition April 2012
  • Kadapa Vibhavam- కడప వైభవం-కడప చరిత్ర (సంపాదకత్వం)(book editor)-2004
  • kathanam - కథనం (narration)- essays book, -November 2002

Stories

  • molakala punnami - మొలకల పున్నమి (The full moon of sprouts) -(Navya weekly ,2004 july 28)
  • hamsa nattu - హంసనత్తు (The nose ornament in the shape of a swan)- ( Vipula Monthly ,june 2010)
  • edari oda - ఎడారి ఓడ (The ship of the desert)- ( Andhra jothi sunday,11 october 2009)
  • nalla chhatri - నల్ల ఛత్రి (Black umbrella) - (Vaartha Sunday ,20 December2009)
  • vadokkadu - వాడొక్కడు (He, alone) - (Sakshi Sunday,4 october 2009)
  • urusu - ఉరుసు (Annual festival at Muslim saint's shrine) - ( Vipula Monthly ,November 2008)
  • urdhva peedanam - ఊర్ధ్వ పీడనం (Upper pressure in atmosphere) - (Navya weekly,5 may 2010)
  • edu talala nagu - ఏడుతలల నాగు (Seven hooded snake) - ( Andhra Jothi sunday, 17Augest2008)
  • nela digina uda - నేల దిగని ఊడ (A twig of banyan that descended to ground)- (Andhra Jyothy sunday,15 April 15)
  • yamayya sami gurram - యామయ్య సామి గుర్రం - (Andhra Jyothy sunday 1997 july 6)
  • mantrasani - మంత్రసాని (Midwife's ) -(Andhra Jyothy sunday 2006 April 2)
  • mandavyam - మాండవ్యం - (Vaartha sunday,2005january16)
  • Depamanu- దీపమాను - (Andhra Jyothy sunday 14 August2005 )
  • mudu padunla vaana - మూడు పదున్ల వాన - (Navya Depavali sanchika -2005)
  • koyya bommalu - కొయ్యబొమ్మలు - (Andhra Bhoomi sunday,15 may 2008 )
  • edu lantharla center- ఏడు లాంతర్ల సెంటరు - (Andhra bhoomi sunday,2005 December 4)
  • sri man dora variki - శ్రీ మాన్ దొర వారికి - ( Eenadu Sunday 2002 june 9)
  • agra tanga - ఆగ్రా టాంగా - (Sakshi sunday,13 November 2011)
  • thurpu mandapam -తూర్పు మండపం - ((Andhra Jyothy sunday 2012 February 19)
  • oka jinkala konda -oka devalam cheruvu - ఒక జింకల కొండ ఒక దేవళం చెరువు - ( Andhra Bhoomi sunday,18 march 2012)
  • sila bandi - శిలబండి - (Andhra Jyothy sunday 2003 October16 )
  • mudu padhuunla vaana - మూడు పదున్ల వాన (Navya Depavali issue)
  • dgala rajyam - డేగల రాజ్యం
  • pula chethulu - పూల చేతులు -( Sahitya Nethram ;2006 march)
  • dimpudu kallam asha - దింపుడు కళ్ళం ఆశ - ( Pathrika , 2006 january)
  • mynam bommalu - మైనం బొమ్మలు - (Andhra Bhoomi 2004)
  • thrupu kommalu - తూరుపు కొమ్మలు - (Sahitya Nethram ,september 2007)
  • nethuti manyam - నెత్తుటి మాన్యం - (Vipula monthly, march 2007)
  • vana rayudi pata- వానరాయుడి పాట - (Eevaram weekly ,2008)
  • anjana sidhudu -అంజన సిద్ధుడు - (Andhra Prabha sunday,15 june 2008)
  • mudupu koyya -ముడుపు కొయ్య
  • kolimi manu - కొలిమ్మాను - (Teja weekly,21 December2007 )
  • venukati kalam kadhu - వెనుకటి కాలం కాదు - (Chinuku monthly ,November 2007 )
  • nidalu - నీడలు - ( Sahitya Nethram ,januvary 2008)
  • urini marsipogaku rabbi -ఊరిని మర్సి పొగాకు రబ్బీ - (Andhra Bhoomi Sunday,10 February2008)
  • poddu puttindh- పొద్దు పుట్టింది - (Teja weekly,6june 2008)
  • koyya kalla manishi -కొయ్య కాళ్ళ మనిషి
  • jamudu puvvu - జముడు పువ్వు - (Andhra Jothi Sunday,16 December2012)
  • sarana gathudu- శరణా గతుడు
  • oka mondi kathi -kunti gurram- ఒక మొండి కత్తి -కుంటి గుర్రం
  • rekkala gurram -రెక్కల పయనం
  • mudu rakshasa ballulu- మూడు రాక్షస బల్లులు
  • bhoomi kavelenu - భూమి కావలెను
  • uri deyyalu- ఊరి దెయ్యాలు
  • runa shapam- రుణ శాపం
  • rly line vasthandhi- రెల్వేలైన్ వస్తాంది
  • enupa khanijam - ఇనుప ఖనిజం
  • ayammi ledhu - ఆయమ్మి లేదు
  • bommala satram - బొమ్మల సత్రం
  • kharnudi chavu- కర్ణుడి చావు
  • talakindhulu- తలకిందలు
  • esuka- ఇసుక
  • erra koyyalollu- ఎర్ర కొయ్యలోళ్ళు
  • katu- కాటు
  • thodelu khuli -తోడేలు కూలి
  • pandhemm punju chikkindhi - పందెం పుంజు చిక్కింది
  • kanumarugu - కనుమరుగు
  • pidugu padindhi -పిడుగు పడింది
  • nagamani nmirsindhi - నాగమణి మెర్సింది
  • adavi pandhulu - అడవి పందులు
  • karentu puli- కరెంటు పులి
  • 'enugulu vastundayi- ఏనుగులు వస్తా ఉండాయి
  • chettu palu - చెట్టు పాలు
  • ura pichukala lehyam - ఊర పిచ్చుకల లేహ్యం
  • ekaraniki nalugu puttlu- ఎకరానికి నాలుగు పుట్లు
  • kommulu tirigina eddulu- కొమ్ములు తిరిగిన ఎద్దులు
  • chakirevu dhukkam - చాకి రేవు దుక్కం
  • gudu middeelu- గూడు మిద్దెలు
  • vana rani kalam- వాన రాని కాలం
  • chinechttlu- చీని చెట్లు
  • kondaggi- కొండగ్గి
  • a uriki a dhari- ఏ ఊరికి ఏ దారి
  • ginjalu leni kanki- గింజలు లేని కంకి
  • kadeddulu- కాడెద్దులు
  • maraju ga undanu- మా రాజు గా ఉండాను
  • dayyam pattina chettlu- దయ్యం పట్టిన చెట్లు
  • pudu pamulu- పూడు పాములు
  • edha sudhulu- ఎద సూదులు
  • yadanna pani chupi sami- య్యాడన్నా పని జూపి సామీ
  • padamati pallelu- పడమటి పల్లెలు
  • enda ahhi kurusthandhi- ఎండ అగ్గి కురుస్తాంది
  • augest vaana - ఆగస్ట్ వాన
  • pedda chepalu- పెద్ద చేపలు
  • muni madugu bhoomi- ముని మడుగు భూమి
  • roddu kayalu- రోడ్డు కాయలు
  • savujampuga undhi -సావు జంపుగా ఉంది
  • domma pogaru- దొమ్మ పొగరు
  • nakshthra tabellu- నక్షత్ర తాబేళ్లు
  • kundhu varadha- కుందూ వరద
  • carentu uchhu- కరెంటు ఉచ్చు
  • munaga bendllu- మునగ బెండ్లు
  • matka number- మట్కా నెంబరు
  • nemali kanniru- నెమలి కన్నీరు

Molakala Punnami

Gangadhar's award-winning book Molakala Punnami is a collection of 13 short-stories. It was published in 2006 and is woven around the plight of farmers. Gunturu Seshendra Sarma, a Telugu poet, has written the foreword for the book.మొలకల పున్నమి కథాసంకలనంలోని కథలు ఇవి:
  • యామయ్య సామి గుర్రం
  • శిలబండి
  • మూడు పదున్ల వాన
  • మొలకల పున్నమి
  • మాండవ్యం
  • డేగల రాజ్యం
  • ఏడులాంతర్ల సెంటరు
  • దీపమాను
  • పూలచేతులు
  • దింపుడు కల్లం ఆశ
  • మైనం బొమ్మలు
  • శ్రీమాన్ దొరవారికి
  • మంత్రసాని

  • Poems

    • విధ్వంసం (నవ్య వార పత్రిక 24-8-2005)
    • వాన దెయ్యం (ఆంధ్ర భూమి ఆదివారం అనుబంధం 6 ఏప్రిల్ 2008 )
    • దుఃఖిత హస్తాలు (ఆంధ్ర ప్రదేశ్ మాస పత్రిక )
    • ఒక తెల్ల పావురం, ఒక ఎర్ర గులాబీ (సూర్య  ;అక్షరం పేజి 31అక్టోబర్ 2011)
    • హంపి బజార్ (ఆంధ్ర భూమి ;సాహితి పేజి 7 నవంబర్ 2011)
    • ఈ రాత్రి నక్షత్ర పూల చెట్టు కింద ....( కవి సంగమం;2012 సంకలనం)
    • జైలు బయట ఒక రోజు (ఆంధ్ర భూమి ఆదివారం అనుబంధం;26 ఫిబ్రవరి 2012)
    • నీ పూర్వ వృత్తాంతం (పాలపిట్ట మాస పత్రిక మార్చి2013)
    • ఏ జెండా కింద ఈ నేల ? (ఆంధ్ర జ్యోతి;వివిధ 28అక్టోబర్ 2013 )
  •   Awards

    • A.P. cultural council Award in literary criticism 1999
    • A.P.cultural council Award in media writing 2001
    • A.P.cultural council Award in play writing 2003
    • Cuddapah district kadapothsavalu souvenir co-ordinatior Award 2003
    • Republic day district best writer Award 2003
    • Katha – New Delhi, Telugu story National Award 2003
    • Republic day District best story writer Award 2004
    • Cuddapah District kadapothsavalu souvenir co-ordinator Award 2004
    • ATA (American Telugu Association) Story Award 2004
    • Cuddapah District kadapothsavalu Souvenir co-ordinator Award 2005
    • Republic day district best media writer Award 2005
    • Kadapa 200 years festival publicity co-ordinator Award 2007
    • Vipula – Telugu magazine story Award 2007
    • R.S. Krishna Murthy foundation Award 2007
    • co-ordinator award 2007
    • Teja news weekly first Telugu story Award 2008
    • Gurajada appa rao Sahithi Puraskaram 2008
    • Sahithya netram Telugu Story Award 2008
    • ‘Vishala Sahiti’ B.S. Ramulu Katha Puraskaram 2009
    • Hasan fathima Sahiti puraskaram (prakasam dist) 2010
    • Kendra Sahithya Academi Seminar (Tirupathi) 2010
    • Kendra Sahithya Academi Writers Travel Grant Prog. April 27 to may 7 th 2011
    • Kendra Sahithya Academi Seminar (Dharwad) 2011
    • Acharya Diwakarla Venkata avadhani centenary Puraskar: 2011
    • Sahitya Academi yuva Puraskar ; 2011
    • World Telugu Conference – Sahiti Puraskar: 2012
    • Bangalore Literature Festival Telugu story award ; 2013
    • Ampasayya Naveen Navala puraskaram  ; 2013
    • Ravuri Bhardwaja sahiti puraskaram  ;2014
    • Dr Vasireddy sestha Devi katha puraskaram  ;2014
    • Rashtapati Bhavan -in residence programme; 08th to 26 september 2014
    • Dhrbhaka Subramanyam sahitya puraskaram  ;2015
    • Andhra kesari yuva jana cheythanya puraskaram ;2015
    • Other Works

    • Vempalli Gangadhar, a doctorate holder from the Sri Venkateswara University, has ten books to his name so far. He has also won an award for a previous work. His Mynapu Bommalu won the American Telugu Association award. The book is about sex workers

Comments

Popular posts from this blog

హార్మోనియం గది

గజ్జెల పిల్లోడు