Posts

Showing posts from February, 2025
Image
A library in your hands – Own 15 books for just ₹2000! ---------------------------------------------------------   ఆత్మీయంగా స్నేహ హస్తం అందిస్తూ, నా రచనలు అన్నీ ఒక సెట్ కోరుతూ , 15 పుస్తకాలకు కలిపి 2000 రూపాయలు ఫోన్ పే చేసిన ఆత్మీయ పాఠక శ్రేయోభిలాషులు ఇప్పటివరకు 25 మంది దాటారు. మరి కొంతమంది తమ ఫోటోలు పెట్టవద్దని సున్నితంగా కోరారు. అలా చెప్పనివి కూడా కొన్ని ఉన్నాయి. వారందరూ కూడా తెలుగు సాహిత్యం అంటే అభిమానం కలవారు. వారికి హృదయపూర్వక కృతజ్ఞతలు. ఇలా సెట్ 15 పుస్తకాలు ఇంకొద్ది మంది కి మాత్రమే ఇవ్వగలం. ఇదొక విజ్ఞప్తి. తెలుగులో రచనలు చేస్తున్న నాలాంటి వారికి ఇదొక చేయూత. సహకారం. తోడ్పాటు. సాహిత్యాన్ని ఆదరించే మానవీయ మనుషులను ఇట్లా పరిచయం చేయడంలో నాకు ఎంతో సంతృప్తి. మమ్మల్ని ఇలా కలిపిన కాలానికి ప్రణామాలు. అందరికీ హృదయపూర్వక నమస్సులు. ధన్యవాదాలతో... డాక్టర్ వేంపల్లి గంగాధర్. 04/02/2025. "15 incredible books – One set, just ₹2000! #నోట్ : 15 పుస్తకాలు ఒక సెట్ , వాటి ధర 2000 రూపాయలు . ఆసక్తి ఉన్నవారు సెల్ నెంబర్ : 9440074893 ను సంప్రదించగలరు. నమస్సులు. డాక్టర్ వేంపల్లి గంగాధర్ మొత్తం రచనలు ...