Posts

Showing posts from January, 2025
Image
  #గంగమ్మపూలతో సంక్రాంతి సంబరం : చాలా సంక్రాంతులు వచ్చాయి. కానీ ఈ సంక్రాంతి నా వరకు ప్రత్యేకం. గంగమ్మ పూలు కథ సంపుటి నూతన సంక్రాంతి సంబరాన్ని మోసుకొచ్చింది. ఇట్లా ఆనందాన్ని మీ అందరితో పంచుకోవడం మరింత సంతోషం. ఈ ఒక్క రోజే దాదాపు ముప్పై మంది దాకా సాహితీ మిత్రులు పుస్తకం కోసం అమౌంట్ పంపారు. వారందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు. ఆశీర్వదిస్తూ ప్రోత్సహిస్తున్న తెలుగు పాఠక లోకానికి హృదయపూర్వక ధన్యవాదాలు. . #ఆత్మీయ మనవి: "గంగమ్మ పూలు" కథలు- పుస్తకం కావలసినవారు , పుస్తకం ధర 150+ 50 కొరియర్ చార్జీలతో కలిపి Rs 200 phonepe ద్వారా పంపవచ్చు. పంపవలసిన cell Number: 9440074893 . screenshot మరియు మీ అడ్రస్ ను వాట్సప్ ద్వారా పంపగలరు. ఈ కథా సంపుటిలో మొత్తం 15 కథలు ఉన్నాయి. పేజీల సంఖ్య 132. ఎప్పటి లాగానే మీ ఆత్మీయ ప్రోత్సాహం ఆశిస్తున్నాం. ధన్యవాదాలు.